- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
షాకింగ్.. మురుగు నీటి కాల్వలో మృతదేహం.. అసలేం జరిగింది.?
X
దిశ, కాళోజీ జంక్షన్ : హన్మకొండ జిల్లా కేంద్రంలో సోమవారం కాకాజీ కాలనీ మురుగు నీటి కాల్వలో స్థానికులు గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కాల్వలో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు.
అయితే అతని వద్ద ఉన్న ఆసుపత్రి ల్యాబ్ టెస్టుల లెటర్ ఆధారంగా నెక్కొండ మండలానికి చెందిన వ్యక్తిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే రాత్రి కురిసిన వర్షం కారణంగా విద్యుత్ లేకపోవడం వల్ల ప్రమాదవశాత్తూ కాల్వలో పడిపోయి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story