మల్లన్న సాగర్ కాల్వలో మృతదేహం లభ్యం

by Sumithra |
మల్లన్న సాగర్ కాల్వలో మృతదేహం లభ్యం
X

దిశ, సిద్దిపేట: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మల్లన్న సాగర్ కాలువలో గుర్తు తెలియని శవం లభ్యమైంది. ఇర్కొడ్ గ్రామం సమీపంలోని కాలువలో ఈఘటన చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story