అయోధ్య రామమందిరంలో దర్శనాలు.. డేట్ ఫిక్స్

by Anukaran |   ( Updated:2021-10-15 22:17:19.0  )
అయోధ్య రామమందిరంలో దర్శనాలు.. డేట్ ఫిక్స్
X

దిశ, వెబ్‌డెస్క్: హిందూ బంధువులకు అయోధ్య శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ శుభవార్త చెప్పింది. రామమందిరంలో డిసెంబర్ 23 నుంచి దర్శనాలకు అనుమతి ఇస్తామని శ్రీరామజన్మభూమి ట్రస్టు సోషల్ మీడియాలో వెల్లడించింది. ఆలయంలో ఇప్పటికే ఫేజ్ 1 పనులు పూర్తయ్యాయని చెబుతూనే.. ఫేజ్ 2 పనులు నవంబర్‌లో ముగుస్తాయని క్లారిటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే దర్శనాలకు డిసెంబర్‌ 23న ముహూర్తం పెట్టినట్టు తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed