- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సామాజిక దూరం ప్రాణాలకు ప్రమాదకరం
దిశ, వెబ్ డెస్క్: కరోనా మూలన ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో ప్రభుత్వం అందరూ సామాజిక దూరం పాటించాలని ప్రజలను హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు సామాజిక దూరం పాటించిన విధానం చూసి అందరూ నవ్వుకుంటున్నారు. సామాజిక దూరం పాటిస్తే నవ్వుకోవడం ఏంటీ అనుకుంటున్నారా.. అయితే మీరే చదవండి. ఓ వ్యక్తి నిచ్చెనను తన మెడలకు వేసుకుని ఇంకో వ్యక్తి కూడా అదే నిచ్చెనను మెడలకు వేసుకుని రెండు బైకులపై వెళ్తున్నారు. దీంతో దాన్ని ఫోటో తీసిన ఆనంద్ మహేంద్రా దాన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. సామాజిక దూరం తప్పనిసరి కానీ అలా సామాజిక దూరం పాటిస్తే ప్రాణాలకు ప్రమాదకరం అంటూ పోస్ట్ ను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అలానే కరోనా సమయంలో తనకు చాల నవ్వు తెప్పించిన పోటో అని ఆయన తెలిపారు.
Brought a smile to my face even in these trying times…Some social distancing techniques may be more hazardous than protective… pic.twitter.com/tDgNXcUBKR
— anand mahindra (@anandmahindra) April 30, 2021