దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న ఫేమస్ సీరియల్..

by Shyam |
anupama
X

దిశ, వెబ్‌డెస్క్: హిందీ టెలివిజన్ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన షో “అనుపమ”. ఈ షో నెలలు తరబడి TRP ని రూల్ చేసింది. ఈ షోపై ప్రజల్లో అభిమానం ఎంతలా ఉంది అంటే షోలోని పాత్రల పేర్లు కొందరి ఇంటి పేర్లుగా కూడా మారాయి. రాజన్ షాహీ నిర్మించిన ఈ షో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులో ఉత్తమ హిందీ సీరియల్ అవార్డ్ గెలుచుకుంది. షో లో మెయిన్ రోల్‌లో నటించిన ప్రముఖ నటి రూపాలీ గంగూలీకి ఉత్తమ ఫిమేల్ అవార్డు లభించింది. అంతే కాకుండా మరొ నటుడు సుధాన్షు పాండే అకా వనరాజ్‌ ఉత్తమ మేల్ అవార్డును సొంతం చేసుకున్నాడు. అలాగే ఈ షో లో నటించిన చాల మంది నటినటులకు ప్రత్యేక అవార్డులు లభించాయి.

Advertisement

Next Story

Most Viewed