- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్పృహ తప్పిన డీఎడ్ విద్యార్థులు..
by srinivas |
X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని గుంటూరు జిల్లా డీఈవో కార్యాలయం ఎదుట తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నెల 5వ తేదీ నుంచి డీఎడ్ పరీక్షలు జరగనున్నాయి. అయితే, డీఎడ్ హాల్ టిక్కెట్ల ఇవ్వాలని మూడ్రోజులుగా విద్యార్థులు రిలే దీక్షలు చేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు ఇంతవరకు స్పందించలేదు.
ఇవాళ ఉదయం కూడా దీక్షకు దిగిన విద్యార్థుల్లో పలువురు కింద పడిపోయి స్పృహ కోల్పోయారు. దీంతో విద్యార్థులు, పలువురు విద్యార్థి సంఘాల నాయకులు అధికారుల నిర్లక్ష తీరుకు నిరసనగా డీఈవో కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
Advertisement
Next Story