సిలిండర్ పేలుడు.. రెండు పూరిళ్లు దగ్ధం

by srinivas |
సిలిండర్ పేలుడు.. రెండు పూరిళ్లు దగ్ధం
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా గుడివాడ మండలం మోతురులో సిలిండర్ పేలుడు జరిగింది. గురువారం ఉదయం ఓ ఇంట్లో సిలిండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలార్పుతున్నారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story