- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలు
1. భారత్‌లో శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఎప్పుడు ఏర్పడింది?
ans. 1971
2. 2023లో జరగబోయే 108 వ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు ఎక్కడ జరగనున్నాయి?
ans. పూణే
3. ఇండియాలో మొట్టమొదటి సారిగా ఏ రాష్ట్ర ప్రభుత్వం OTT ప్లాట్‌ఫాం ప్రారంభించింది?
ans. కేరళ
4. ఇటీవల హెలినా క్షిపణిని ఏ దేశం విజయవంతంగా పరీక్షించింది?
ans. ఇండియా
5. భారత్‌లో మొదటి డిస్‌ప్లే తయారీ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటుచేశారు?
ans. తెలంగాణ
6. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ ఏది?
ans. ఫ్రాంటియర్-USA
7. అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఎక్కడ ఏర్పాటు చేశారు?
ans. ఉత్తరాఖండ్
8. ప్రపంచంలో రోబోలకు పౌరసత్వం ఇచ్చిన దేశం?
ans. సౌదీ అరేబియా
9. TRAI ని ఇండియాలో ఏ సంవత్సరంలో స్థాపించారు?
ans. 1997
10. గయానా అంతరిక్ష రాకెట్ ప్రయోగ కేంద్రం ఎక్కడ ఉంది?
ans. ఫ్రెంచ్
11. ఫాదర్ ఆఫ్ ఆటంబాంబ్ అని ఎవరిని పిలుస్తారు?
ans. ఒప్పెన్ హైమర్
12. అగ్ని-5 క్షిపణి పరిధి ఎంత?
ans. 5000 KM
13. భారతదేశపు తొలి విమాన హహన నౌక ఏది?
ans. ఐ.ఎన్.ఎస్. విక్రాంత్
14. అమెరికా ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరు?
ans. ఎక్స్‌ప్లోరర్-1, దీనిని 1958 లో ప్రయోగించారు.
15. భారత్‌లో మొట్టమొదటగా GI ట్యాగ్ పొందిన ఉత్పత్తి ఏది?
ans. డార్జిలింగ్ టీ
16. సూర్యుడి ఉపరితలంపై అధ్యయనం చేసేందుకు నాసా ప్రయోగించిన ఉపగ్రహం పేరు?
ans. పార్కర్ సోలార్ ప్రోబ్
17. ఇటీవల మానవ శరీరంలో కొత్తగా కనుగొన్న 80వ అవయవం పేరు?
ans. ఇంటర్ స్టీషియమ్
18. భారతదేశ తొలి సూపర్ కంప్యూటర్ పేరు?
ans. పరమ్-8000
19. అతిచిన్న వయసులో నోబెల్ బహుమతి అందుకున్నది ఎవరు?
ans. మలాలా యూసెఫ్ జాయ్
20. యూట్యూబ్‌ను గూగుల్ ఏ సంవత్సరంలో కొనుగోలు చేసింది?
ans. 2006 నవంబర్