- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Murder : పొలంలో రైతు దారుణ హత్య..
X
దిశ, అడ్డాకుల : అడ్డాకుల మండలం కాటవరం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కొల్లంపల్లి (40) అనే వ్యక్తిని కొంతమంది గుర్తుతెలియని దుండగులు తన పొలంలో మంగళవారం తెల్లవారుజామున కర్రలతో కొట్టి, పిడుగులు గుద్దారు. అది గమనించిన స్థానికులు కొనఊపిరితో ఉన్న బాధితుడిని జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. గ్రామస్తులు నిందితులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. బాధితున్ని గుర్తుతెలియని దుండగులు ఎందుకు కొట్టారన్న వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story