- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గూగుల్ మ్యాప్ ఎంతపని చేసిందంటే.. ఇద్దరు డాక్టర్లు బలి
X
దిశ, వెబ్ డెస్క్ : గూగుల్ మ్యాప్‌ను గుడ్డిగా నమ్మి ఇద్దరు డాక్టర్లు తమ నిండు ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన కేరళలోని కోచ్చిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొచ్చిలో అద్వైత్ (29), అజ్మల్ (29) అనే ఇద్దరు యువ వైద్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం అర్థరాత్రి 12.30కి జోరుగా వర్షం పడుతుండటంతో తమ ఇంటికి వెళ్లేందుకు గూగుల్ మ్యాప్‌ను ఆన్ చేశారు. కానీ, మ్యాప్ నేరుగా పెరియాన్ నదీ పరివాహక ప్రాంతాన్ని చూపించింది. దీంతో గమనించని యువకులు తమ కారును మెరుపు వేగంతో ముందుకు తీసుకెళ్లారు. దురదృష్టవశాత్తు కారు నదిలో పడిపోవడంతో ఇద్దరు వైద్యులు అక్కడికక్కడే, మృతి చెందగా మరో ముగ్గురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story