- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నారాయణ మెడికల్ కాలేజీలో దారుణం.. మనస్తాపంతో విద్యార్థి బలవన్మరణం
దిశ, వెబ్‌డెస్క్: మనస్తాపంతో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన విషాధ ఘటన నెల్లూరు పట్టణంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన ప్రదీప్ పట్టణంలోని నారాయణ మెడికల్ కాళాశాలలో బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఈ క్రమంలోనే కొన్నాళ్ల నుంచి ప్రదీప్‌ను రాహుల్ అనే ఎంబీబీఎస్ విద్యార్థి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ప్రదీప్, రాహుల్ వల్లే తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని చెప్పి సోమవారం రాత్రి సోదరుడికి మెసేజ్ పెట్టి కళాశాల బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమారుడి చావుకు కారణమైన నిందితుడు రాహుల్‌ను వెంటనే శిక్షించాలని కోరుతూ మార్చురీ వద్ద బంధువులు, కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు.