- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సుత్తితో తలపైమోది దారుణ హత్య
X
దిశ, శేరిలింగంపల్లి : గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని సుత్తితో తలపై మోది హత్య చేసిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టి నాగులపల్లిలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్ గంజి ప్రాంతానికి చెందిన రాజేష్ కుమార్ ( 44) నగరానికి వలసవచ్చి పెయింటింగ్ కాంట్రాక్టర్ దగ్గర సూపర్వైజర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గతరాత్రి గుర్తు తెలియని
వ్యక్తులు అతను ఉంటున్న గదిలోకి ప్రవేశించి రాజేష్ కుమార్ తలపై సుత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. హత్యా కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Advertisement
- Tags
- murder
Next Story