పెళ్లి చేయడం లేదని యువకుడు ఏం చేశాడంటే..

by Sumithra |
పెళ్లి చేయడం లేదని యువకుడు ఏం చేశాడంటే..
X

దిశ, నెక్కొండ : తల్లిదండ్రులు వివాహం చేయట్లేదని కారణంతో మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెక్కొండ మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై మహేందర్ తెలిపిన కథనం ప్రకారం వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని బాడువతండాకు చెందిన భూక్య.సుమన్ (21 ) అనే యువకుడి వివాహం విషయాన్ని కుటుంబ సభ్యులు నిరాకరించారు. దీంతో మనోవేదనకు గురైన యువకుడు గురువారం తన ఇంట్లో సీలింగ్ ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని తండ్రి బానోతు.చందు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed