- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అనారోగ్య సమస్యలు భరించలేక మహిళ ఆత్మహత్య
by Sridhar Babu |
X
దిశ, కారేపల్లి : తలలో కనుతుల వ్యాధితో బాధపడుతూ విసిగిపోయిన మహిళ పురుగుమందు తాగి ఆత్యహత్మ చేసుకున్న ఘటన కారేపల్లి మండలం ఈట్యాతండా లో శనివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఈట్యాతండా కు చెందిన జాటోత్ రాణి(35) తలలో కనుతుల వ్యాధితో బాధపడుతుంది. ఇప్పటికే రూ.4 లక్షలు ఖర్చు అయినా వ్యాధి నయంకాకపోవటం, విపరీతమైన తలనొప్పి తాళలేక ఈనెల 2వ తేదీన ఇంట్లో కలుపుమందు సేవించింది.
కుటుంబ సభ్యులు గమనించి ఆమెను కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో రాణి మృతి చెందింది. మృతురాలికి జాటోత్ శ్రీను ఉన్నాడు. మృతురాలి తండ్రి గుగులోత్ లాలియా ఫిర్యాదు మేరకు కారేపల్లి ఎస్ఐ ఎన్.రాజారాం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story