- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Home > జాతీయం-అంతర్జాతీయం > President Draupadi Murmu : రైతు సంఘాల నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వని రాష్ట్రపతి
President Draupadi Murmu : రైతు సంఘాల నాయకులకు అపాయింట్మెంట్ ఇవ్వని రాష్ట్రపతి
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : రైతు సంఘాల నాయకులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(President Draupadi Murmu) అపాయింట్మెంట్ నిరాకరించారు. తమ సమస్యలు విన్నవించడానికి పలు రైతు సంఘాల నాయకులు రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరగా.. సమయం లేకపోవడం వల్ల కలవడం వీలుకాదని వారికి రాష్ట్రపతి కార్యాలయం నుంచి సందేశం అందింది. పంటలకు సరైన ధరలు లేకపోవడం, ఉత్పత్తి వ్యయాలు పెరగడం, రైతుల పంట అప్పులు పెరగడం వంటి సమస్యలపై వినతి పత్రం ఇచ్చేందుకు కిసాన్ మోర్చా(Kisan Morcha) రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరగా.. సమయం లేదంటూ వచ్చిన సందేశంతో వారు నిరాశకు గురయ్యారు.
Advertisement
Next Story