- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tragedy: మాదాపూర్‌లో తీవ్ర విషాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య
X
దిశ, వెబ్‌డెస్క్: ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (Software Engineer) ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన హైదరాబాద్ (Hyderabad)లోని మాదాపూర్ (Madhapur)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నవీన్‌రెడ్డి (Naveen Reddy) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ (Software Engineer) మైండ్ స్పేస్ (Mind Space) 13వ అంతస్తు పైనుంచి దూకేశాడు. ఈ క్రమంలో అతడు అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. నవీన్‌రెడ్డి (Naveen Reddy) ఆత్మహత్యకు పాల్పడడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story