- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టుల మృతి
by Javid Pasha |

X
దిశ, వెబ్ డెస్క్: ఒరిస్సా రాష్ట్రంలోని కలహంది జిల్లాలో పోలీసుల ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మదన్ పూర్ -రాంపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని తపెరెంగ-ల్యూబెన్ గడ్ అటవీ ప్రాంతంలో జరిగింది. ఘటనా స్థలం నుంచి ఒక ఏకే 47 గన్ ను స్వాధీనం చేసుకున్నట్లు కలహంది ఎస్పీ అభిలాష్ జీ తెలిపారు. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ పోలీసు అధికారికి తీవ్ర గాయాలు కాగా అతడిని బొలంగీర్ లోని భీమా భోయి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
Next Story