- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RR: తెల్లవారితే పెళ్లి.. రాత్రికి రాత్రే 133 తులాల బంగారం మాయం
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి(Ranga Reddy) జిల్లా శంకర్‌పల్లి పోలీస్ స్టేషన్(Shankarpally Police Station) పరిధిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారితే ఇంట్లో పెళ్లి ఉండగా.. ఇంతలో ఇళ్లును గుల్ల చేశారు. కూతురిపెల్లి కోసమని ఇంట్లో దాచిన 133 తులాల బంగారం(Gold), 80 తులాల వెండి, రూ.2.50 లక్షల నగదును కొందరు గుర్తు తెలియని దుండగులు దోచుకెళ్లారు. రేపు(బుధవారం) కూతురి వివాహం ఉండటంతో ఆభరణాలన్నీ తీసుకొచ్చి ఇంట్లో భద్రపరిచాడు తండ్రి బాలకృష్ణ. మంగళవారం బీరువా ఓపెన్ చేసి చూడగా ఆభరణాలన్నీ మాయమయ్యాయి. దీంతో షాక్ అయిన బాలకృష్ణ స్థానిక పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story