- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యువకుడిపై హత్యాయత్నం..దర్యాప్తు చేస్తున్న పోలీసులు
by Aamani |
X
దిశ,గోదావరిఖని: పదునైన ఆయుధంతో గుర్తుతెలియని వ్యక్తులు గోదావరిఖని రామ్ నగర్ కు చెందిన పరాంకుశం యశ్వంత్ పై దాడి చేశారు. మంగళవారం అతని ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్నాడు. భార్య పరాంకుశం ప్రతిమ డ్యూటీ నుంచి తిరిగి ఇంటికి వచ్చేసరికి భర్త రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించింది. వెంటనే దగ్గర్లోని సింగరేణి ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ లోని మేడికోవార్ ఆస్పత్రికి తరలించారు. పదునైన ఆయుధంతో తలపై విచక్షణ రహితంగా బాదడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దాడికి గల కారణాలు తెలియరాలేదు. భార్య పరాంకుశం ప్రతిమ ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story