- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సురసముద్రంలో గుర్తుతెలియని వ్యక్తి మృత దేహం కలకలం..
by Sumithra |

X
దిశ, ఆమనగల్లు : ఆమనగల్లు సురసముద్రంలో గురువారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమయింది. సురసముద్రం నుండి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. మృతి చెందిన వ్యక్తికి సుమారు 30 -35 సంవత్సరాలు ఉంటుందని, అతని ఒంటి పై కాపీ కలర్ షర్టు, బ్లూ కలర్ జీన్స్ ప్యాంట్ ఉందన్నారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తు పడితే ఆమనగల్ పోలీస్ స్టేషన్ 8712663340 నెంబర్ లో సంప్రదించాలని కోరారు.
Next Story