suicide : స్వగ్రామానికి వచ్చిన యువకుడు అంతలోనే ఆత్మహత్య

by Sridhar Babu |
suicide : స్వగ్రామానికి వచ్చిన యువకుడు అంతలోనే ఆత్మహత్య
X

దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని మెట్పల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే దాసారపు శ్యామ్ (26)అనే యువకుడు జీవనోపాధి కోసం కారు కొనుగోలు చేసి హైదరాబాదులో టాక్సీ నడుపుతూ జీవనోపాధి పొందేవాడు. పది రోజుల క్రితం స్వగ్రామం వచ్చి మంగళవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.

Advertisement

Next Story