- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మైనార్టీ గురుకులంలో ఘోర ప్రమాదం.. విద్యార్థిని మృతి..
by Sumithra |
X
దిశ, జహీరాబాద్ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ (మం) బూచినెల్లి మైనార్టీ బాలికల గురుకులంలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ విద్యార్థిని రెలింగ్ పై నుంచి పడి మృతి చెందింది. గురుకులంలో రాత్రి భోజనం అనంతరం రూమ్ కి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. రెయిలింగ్ నుంచి జారిపడిన 9వ తరగతి విద్యార్థిని సాధియా (14) ను గురుకుల సిబ్బంది హుటాహుటిన పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ బాలికను జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అక్కడ విద్యార్థిని మృతి చెందింది. విచారణ కొనసాగుతుంది. వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story