బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఏడుగురు స్పాట్ డెడ్

by Satheesh |
బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. అక్కడికక్కడే ఏడుగురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్‌డెస్క్: కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మైసూర్‌లో సోమవారం బస్సు, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story