- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Road Accident: అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా.. ఒకరు మృతి, 30 మందికి గాయాలు
X
దిశ, వెబ్‌డెస్క్: అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా పడి ఒకరు దుర్మరణం పాలైన విషాద ఘటన కేరళ (Kerala) రాష్ట్రంలోని కొట్టాయం (Kottayam)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ (Hyderabad)లోని ఉప్పర్‌గూడ (Upparguda) ప్రాంతానికి చెందిన కొంతమంది అయ్యప్ప స్వాములు బస్సులో శబరిమల దర్శనానికి బయలుదేరారు. అయితే, బస్సు కొట్టాయం (Kottyam) ఘాట్ వద్దకు రాగానే మూలమలుపులో అతివేగంతో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాలతో డ్రైవర్ రాజు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యడు. బస్సులో ఉన్న 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కొట్టాయం ఆసుపత్రికి తరలించారు.
Advertisement
Next Story