- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది దుర్మరణం
దిశ, వెబ్‌డెస్క్: రోడ్డు ప్రమాదం (Road Accident)లో ఎనిమిది మంది దుర్మరణం పాలైన విషాద ఘటన చత్తీస్‌గఢ్ రాష్ట్రం (Chhattisgarh State)లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది స్కార్పియో (Scorpio) వాహనంలో లరిమా నుంచి సూర్జాపూర్ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వారు బలరాంపూర్ జిల్లా (Balarampur District) శివారు ప్రాంతంలోకి చేరుకోగానే స్కార్పియో అతివేగంతో అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న చేరువులో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. మృతదేహాలను వెలికితీసి పోస్ట్‌మార్టం (Postmortem) నిమిత్తం సమీప ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.