ఏసీబీ వలలో రెవెన్యూ అధికారులు

by Aamani |
ఏసీబీ వలలో రెవెన్యూ అధికారులు
X

దిశ,పెద్దపల్లి : పెద్దపల్లి జిల్లా అంతర్గాం తాసిల్దార్ కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఇద్దరు ఆర్ఐలు శ్రీమాన్, శ్రీధర్ లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులకు ఆర్ఐ శ్రీమాన్ మాత్రమే చిక్కాడు. ఏసీబీ అధికారులను చూసి ఆర్ ఐ శ్రీధర్ పరారైయ్యాడు. ఇంకా ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతోంది.

Advertisement

Next Story

Most Viewed