మరిదితో నగ్నంగా బెడ్‌పై భార్య.. భర్త సడెన్ ఎంట్రీతో షాక్

by samatah |   ( Updated:2022-09-16 06:46:26.0  )
మరిదితో నగ్నంగా బెడ్‌పై భార్య.. భర్త సడెన్ ఎంట్రీతో షాక్
X

దిశ, వెబ్‌డెస్క్ : రోజు రోజుకు అక్రమ సంబంధాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. కట్టుకున్నవాడిని కాదని పరాయి వ్యక్తి మోజులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఎంతో మంది. తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్లితే.. తిరుపతి చిల్లకూరు మండలం కాకువారి పాలెంలో బాలాజీ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. ఈ క్రమంలో అతడి తమ్ముడి భార్య చనిపోవడంతో.. కొన్ని రోజుల పాటు తమ ఇంట్లోనే ఉంచుకుంటున్నాడు. అయితే తల్లిలా చూడాల్సిన వదినపై బాలాజీ తమ్ముడికి మనసు పడింది. దీంతో రోజు వదినతో ప్రేమగా మాట్లాడే వాడు. ఆప్రేమ కాస్త అక్రమ సంబంధానికి దారి తీసింది. దీంతో తన భర్త బయటకు వెళ్లినప్పుడు, భార్య మరిదితో రాసలీలలు కొనసాగించింది. కానీ ఒక రోజు బయటకు వెళ్లాడనుకున్న.. సడెన్‌గా ఇంటికి వచ్చి తన భార్యను, తమ్ముడిని చూసి షాకయ్యాడు. తమ్ముడితో నగ్నంగా కనిపించే సారికి ఆగ్రహానికి లోనైన బాలాజీ తమ్ముడిని కర్రతో బలంగా కొట్టి హత్య చేశాడు. ప్రస్తుతం ఈ ఘటన తిరుపతిలో కలకలం సృష్టిస్తోంది.

Also Read : ముంబైలో దారుణం.. తెలుగు నటిపై అత్యాచారం


Advertisement

Next Story