గాంధీ ఆస్పత్రిలో వ్యక్తి ఆత్మహత్య

by Mahesh |
గాంధీ ఆస్పత్రిలో వ్యక్తి ఆత్మహత్య
X

దిశ తెలంగాణ క్రైమ్ బ్యూరో: గాంధీ ఆస్పత్రిలో వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం ఈ విషాదం వెలుగు చూసింది. హాస్పిటల్ 8వ అంతస్తులో చికిత్స పొందుతున్న ఓ రోగికి కవాడిగూడ ముగ్గు బస్తీ నివాసి సాయి అటెండెంట్ గా ఉన్నాడు. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆస్పత్రిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణాలు తెలియరాలేదు.

Advertisement

Next Story