- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య..
by Sumithra |
X
దిశ, మేడ్చల్ టౌన్ : కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం మేడ్చల్ మండలంలోని సోమారం గ్రామానికి చెందిన కుమార్ (34) వృత్తిరీత్యా కూలిపని చేస్తూ భార్య పిల్లలతో నివాసం ఉండేవాడు. ఆదివారం అర్ధరాత్రి కుమార్ భార్య మేఘనతో గొడవ పడ్డాడు. దీంతో మేఘన తన పిల్లలతో కలిసి బయట పడుకుంది. సోమవారం ఉదయం తెల్లవారుజామున ఇంట్లోకి వెళ్లి చూసేసరికి కుమార్ ఫ్యాన్ కి చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని తల్లి పెంటమ్మ మేడ్చల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story