- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Hyderabad: భార్యను ఐరన్ రాడ్‌తో చిత్ర హింసలు పెట్టి చంపిన భర్త
by Prasanna |
X
దిశ, వెబ్ డెస్క్ : ఇద్దరు కలిసి కాపురం చేసే చోట భార్య , భర్త మధ్య చిన్న చిన్న గొడవలు జరగడం సహజమే కానీ.. గోటితో పొయ్యేవాటిని గొడ్డలి వరకు తీసుకెళ్లి నిండు ప్రాణాలను బలి చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో భర్త..భార్యను చంపడం.. లేదా భార్యే భర్తను హత్య చేయడం లాంటి ఘటనలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. యూపీలోని మహారాజ్ గంజ్‌లో జరిగిన ఘటన వింటే కన్నీరు పెట్టకుండా ఉండలేరు. అసలేం జరిగిదంటే.హేమంత్ రోజు తాగి ఇంటికి వస్తుంటాడు.. అలా తాగి ఇంటికి రావడం అతని భార్యకు నచ్చేది కాదు. ఆ విషయం దగ్గర ఇద్దరికీ గొడవలు అవుతూ ఉండేవి. రెండు రోజుల క్రితం వీరిద్దరి మధ్య గొడవ పెద్దదవ్వడంతో హేమంత్ ఆ కోపంతో ఐరన్ రాడ్‌తో తన భార్యను కొట్టాడు. ఆమెను ఆసుపత్రికి తరలించే లోపు అప్పటికే మరణించినట్లు తెలిపారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story