- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Fraud :పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు...మోసం చేశాడు
by Sridhar Babu |
X
దిశ, అల్వాల్ : నమ్మించి పెళ్లి చేసుకుంటానని ట్రాన్స్ జెండర్ (Transgender)ను మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదైన ఘటన మంగళవారం అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కానాజీగూడలో నివాసం ఉండే హరీష్(30) స్థానికంగా నివాసముండే ట్రాన్స్ జెండర్ లాస్య(25)తో ఐదు సంవత్సరాలుగా సన్నిహితంగా ఉంటున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. లాస్య ఇటీవల హరీష్ పై పెళ్లి గురించి ఒత్తిడి తేవడంతో ముఖం చాటేశాడని, దీంతో తాను మోసపోయానని (I was cheated)భావించిన లాస్య అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
- Tags
- Telugu News
- Fraud
Next Story