ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

by Mahesh |
ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు వేగంగా ఢీ కొట్టింది. దీంతో కారులో ప్రయానిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా ఈ కారు కొంపల్లి నుంచి మేడ్చల్ వైపు వెళుతున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే.. ఈ ప్రమాదానికి కారణం కారు అతి వేగమే అని.. బావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అలాగే పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.

Advertisement

Next Story