- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఎస్సారెస్పీ నీటి కాలువలో పడి రైతు మృతి
by Kalyani |
X
దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆదివారం నీటి కాలువలో పడి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే లింగాపూర్ గ్రామానికి చెందిన చల్లూరి వీరయ్య(50 )ఆదివారం ఆవుకు పచ్చి గడ్డి కోసుకు రావడానికి వెళ్లి.. గడ్డి కోసుకొని తనకున్న ద్విచక్ర వాహనంపై పెట్టుకుని వస్తుండగా ప్రమాదవశాత్తు పక్కనున్న ఎస్ ఆర్ ఎస్ పి డీబీఎం 15 కాలువలో పడిపోయాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనతో పలు చోట్ల వెతికినా కనిపించలేదు అని తెలిపారు. సోమవారం తెల్లవారుజామున పొలాల్లోకి వెళ్లే రైతులు గ్రహించి తెలియజేయడంతో కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. నీటి నుండి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుని భార్య రమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ కొత్తపల్లి రవి తెలిపాడు.
Advertisement
Next Story