- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD: మరోసారి డ్రగ్స్ కలకలం.. వైద్యుడి ఇంట్లో పార్టీకి ప్లాన్
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad)లో మరోసారి డ్రగ్స్(Drugs) కలలకం రేపాయి. పక్కా సమాచారంతో శుక్రవారం తెల్లవారుజామున నగరంలోని చందానగర్(Chanda Nagar)లో పోలీసులు దాడులు జరిపారు. దాదాపు రూ.18 లక్షల విలువైన ఎమ్‌డీఎమ్‌ఏ డ్రగ్స్(Drugs)ను సీజ్ చేశారు. రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తెప్పించి ఓ వైద్యుడి ఇంట్లో పార్టీకి ప్లాన్ చేశారు. అనుకున్న సమయానికి పక్కా ప్లాన్‌తో రంగంలోకి దిగిన పోలీసులు డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఒకరికి అరెస్ట్ చేశారు. మరో ఐదుగురు పరార్ కాగా, వారి కోసం గాలిస్తున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు కాగా, డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పోలీస్ శాఖకు ఫుల్ పవర్స్ ఇచ్చారు. సీఎం రేవంత్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.