- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చేపల వేటకు వెళ్లి మృతి
by Sridhar Babu |
X
దిశ, నవీపేట్ : చేపల వేటకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు వల చుట్టుకొని మృతి చెందిన ఘటన మండలంలోని మహంతంలో చోటుచేసుకుంది. నవీపేట్ పోలీసుల సమాచారం మేరకు మండలంలోని మహంతం గ్రామానికి చెందిన పల్లికొండ భూమన్న (61) ఆదివారం చేపల వేటకు గ్రామంలోని కండ సంద్రం చెరువు వద్దకు వెళ్లి తిరిగిరాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చెరువు పరిసరాలలో వెతకగా కనిపించలేదు. దాంతో చుట్టాల ఇంటికి వెళ్లాడని భావించారు. మంగళవారం చెరువులో భూమన్న మృతదేహం కనిపించిందని, మృతుని కుమారుడు సుధాకర్ ఫిర్యాదు మేరకు పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి కి తరలించామని నవీపేట్ ఎస్సై కె.వినయ్ తెలిపారు.
Advertisement
- Tags
- die
Next Story