Fire accident : తల్లీ, కూతురు సజీవ దహనం..

by Sumithra |
Fire accident : తల్లీ, కూతురు సజీవ దహనం..
X

దిశ, రామగిరి : ఉన్న చోటే తల్లి కూతుళ్లు సజీవ దహనమైన సంఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో చోటు చేసుకుంది. రత్నాపూర్ గ్రామపంచాయతీ పరిధి రాంనగర్ లో తెల్లవారుజామున ఇద్దర విగత జీవులుగా పడి ఉన్నారు. వీరితో పాటు పెంపుడు కుక్క కూడా మరణించింది. షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story