- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోడలిపై మామ అత్యాచారం.. మరిది వేధింపులు.. (లైవ్ వీడియో)
దిశ, వెబ్ డెస్క్: సమాజంలో చాలా మంది అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అలాగే చదువుకునే దగ్గరో, లేదా ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలోనో కొంత మంది అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. కామాంధులు ఎక్కడ పడితే అక్కడ మహిళ విషయంలో నీచంగా ప్రవర్తిస్తున్నారు. వివాహితలు కట్నం వేధింపులతో ఇబ్బందులు పడుతున్న ఘటనలు చాలానే చూశాం. తాజాగా, ఓ మహిళ తన అత్తాంరింట్లో మామ తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ ప్రాంతంలో ఓ మహిళకు నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. ఆమె తన అత్తారింట్లో ఉంటోంది. అయితే ఆ మహిళపై కొద్దిరోజులుగా అత్తమామలు, మరిది కలిసి ఆమెను వేధింపులకు గురిచేయడం మొదలు పెట్టారు. అంతేకాకుండా ఆమెపై భర్త తండ్రి కన్నేశాడు. తన భర్త డ్యూటికి వెళ్లిన సమయంలో అతడి తండ్రి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అది భరించలేని వివాహిత భర్తకు చెప్పినా అతడు నమ్మలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించింది. సాక్ష్యాలు లేవపోవడంతో వారు ఆమె మాటలు పట్టించుకోలేదు. ఎన్నిసార్లు పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఆమెకు న్యాయం జరగలేదు. దీంతో ఆవేదన చెందిన మహిళ తన మామ తనపై చేసే అరాచకాలన్నీటిని వీడియోలు తీసి పోలీసులకు చూపించింది. ఆ వీడియోలను చూసిన పోలీసులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.