- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్యా, భర్తల హత్యకు కారణం అదేనా..
X
దిశ, జన్నారం : పాత కక్షలను మనసులో పెట్టుకుని ఓ వ్యక్తి రెండు నిండు ప్రాణాలను తీశాడు. ఈ విషాదకర సంఘటన జన్నారం మండలంలోని చింతలపల్లి గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. జన్నారం మండలంలోని చింతలపల్లి గ్రామంలో జినుక లచ్చన్న(55), జినుక రాజేశ్వరి (53) దంపతుల దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వారిపై దాడి చేసి హత్య చేసినట్టు సమాచారం. జినుక లచ్చన్నకు అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబంతో కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఈ హత్యకు పాత కక్షలు కారణమని చెబుతున్నారు. కాగా, హత్య అనంతరం నిందితుడు జన్నారం పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ డబుల్ మర్డర్లకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story