- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువకుడి దారుణ హత్య.. సీసీ టీవీ ఫుటేజీలో..
by Sathputhe Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: యువకుడిని గొంతుకోసి చంపిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన నెల్లూరు తల్పగిరి కాలనీలో చోటు చేసుకుంది. అనుదీప్ అనే వ్యక్తి గొంతు కోసి దుండగులు చంపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీ కెమెరాలో నమోదయ్యాయి.
అనుదీప్ తెగిన గొంతుతో పడుతూలేస్తూ అడుగులేసిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. తెల్లవారు 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story