- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Baby: ప్రమాదవశాత్తు వేడి నీటిలో పడి 8 నెలల చిన్నారి మృతి
X
దిశ, వెబ్ డెస్క్: ఈ కాలంలో చిన్న పిల్లలు నుంచి పెద్ద వాళ్ల వరకు మొబైల్ ఫోన్లు, టీవీలకు అతుక్కుపోతున్నారు. స్కూల్ ఐపోయిన వెంటనే ఇంటికి వచ్చి.. ఫోన్లలో గేమ్స్ ఆదుకోవడం లేక టీవీల్లో సినిమాలు చూడడం లాంటివి చేస్తున్నారు. కొందరైతే వాటికీ బాగా అడిక్ట్ అయిపోతున్నారు. ఇంకొందరైతే వాటిని వదిలి ఉండలేకపోతున్నారు.
పాపకు స్నానం చేయించడానికి ఆమె తల్లి.. బకెట్‌లో నీళ్లు పోసి.. ఎలక్ట్రిక్ హీటర్ పెట్టి.. ఆమె వేరే పని చేసుకుండగా. అదే సమయంలో చిన్నారి మంచంపై ఆడుకుంటూ.. అలాగే ముందుకు వెళ్లింది.. మంచం పక్కనే బకెట్ ఉండటంతో.. ఆ పాప బకెట్లో పడింది. నీరు బాగా వేడెక్కి ఉండటంతో అక్కడక్కేడే పాప మృతి చెందింది.ఆ పాపకు 8 నెలలట. ఈ ఘటనతో వారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Advertisement
- Tags
- crime
Next Story