పేకాట స్థావరంపై దాడి

by Shiva |
పేకాట స్థావరంపై దాడి
X

14 సెల్ ఫోన్లు, రూ.30 వేల నగదు స్వాధీనం

దిశ, ఆర్మూర్ : పట్టణంలోని రాజారాం నగర్ లో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై సోమవారం పక్క సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్ సీఐ వెంకటేశం సిబ్బందితో కలిసి దాడి చేశారు. ఈ దాడిలో 14 మంది పేకాట రాయుళ్లను, పేక ముక్కలు, 14 సెల్ ఫోన్లు, రూ.30 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ దాడిలో ఆర్మూర్ ఎస్సై శివారం, టాస్క్ ఫోర్స్ పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

Next Story