- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రైల్లో నుంచి పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి..
by Sumithra |
X
దిశ, కార్వాన్ : రైలులో నుంచి ప్రమాదవశాత్తు కిందపడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన హైదరాబాద్ నాంపల్లి రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం వెలుగు చూసింది. హెడ్ కానిస్టేబుల్ పి.నరసింహారావు తెలిపిన వివరాల ప్రకారం బోరబండ హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి (50) రైల్లో నుంచి పడి మృతి చెందాడు. దీంతో రైల్వే పోలిసులు కేసునమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. నీలిరంగు చెక్స్ తెలుపు ఫుల్ హ్యాండ్స్ షర్ట్ చాక్లెట్ కాలర్ కట్ బనీన్ లైట్ బ్లాక్ ప్యాంట్ ధరించాడనీ సమాచారం కోసం 9000394635 నంబరు కు సంప్రదించాలని కోరారు.
Advertisement
Next Story