- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Telangana High Court : గేమ్ ఛేంజర్ టికెట్ రేట్లపై హైకోర్ట్ కీలక నిర్ణయం
దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో సినిమా టికెట్ రేట్ల(Ticket Prices) పెంపుపై హైకోర్ట్(High Court) కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా గేమ్ ఛేంజర్(Game Changer) టికెట్ల రేటు పెంపు, అదనపు షోలపై గొర్ల భరత్ రాజ్ అనే వ్యక్తి దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్(Lunch Motion Pitition) పై నేడు కోర్టులో విచారణ జరిగింది. ఉదయం 4.30 గంటలకు ప్రత్యేక షోకు అనుమతి ఇవ్వడంపై పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. సినిమా టికెట్ ధరల పెంపు కూడాఆ నిబంధనలకు వ్యతిరేకం అని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ఇరువైపులా వాదనలు విన్న పై జస్టిస్ బి. విజయ్ సేన్ రెడ్డి.. ఈ పిటిషన్ పై రేపు ఆదేశాలు ఇస్తామని తెలియ జేశారు. దీంతోపాటు పుష్ప-2(Pushpa-2) కేసుతో పాటు విచారణ జరుపుతామని న్యాయమూర్తి పేర్కొన్నారు. కాగా పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట(Sandhya Theater Stampede) జరగగా.. ఇకపై తెలంగాణలో టికెట్ల రేటు పెంపు, అదనపు షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే.