- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
by Aamani |
X
దిశ,గీసుగొండ: వరంగల్ మహా నగర పాలక సంస్థ 16 వ డివిజన్ ధర్మారం లోని కుప్ప హోటల్ వెనకాల చెరువులో ఉరివేసుకొని ఉన్న గుర్తు తెలియని మృతదేహం లభించినట్టు గీసుకొండ సీఐ ఎ.మహేందర్ తెలిపారు. సీఐ వివరాల ప్రకారం గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని 16 వ డివిజన్ ధర్మారం కుప్ప హోటల్ వెనకాల చెరువులో గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకొని కుళ్లిపోయి ఉన్న శవాన్ని గొర్రెల కాపరి చూసి సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకొని చూడగా సుమారు 42 సంవత్సరాలు ఉన్న వ్యక్తి నాలుగు నుంచి ఐదు రోజుల క్రితం చెట్టుకు ఉరి వేసుకుని చనిపోయినట్లుగా తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించినట్టు సీఐ మహేందర్ తెలిపారు.
Advertisement
Next Story