సంచలనాలకు వేదిక ‘దిశ’ పత్రిక : కథలాపూర్ ఎస్సై

by Aamani |
సంచలనాలకు వేదిక ‘దిశ’ పత్రిక : కథలాపూర్ ఎస్సై
X

దిశ, కథలాపూర్ : డిజిటల్ మీడియా కు పుట్టినిల్లు దిశ పత్రిక. సంచలనాలకు మారు పేరు దిశ అని జగిత్యాల జిల్లా కథలాపూర్ ఎస్ ఐ. నవీన్ కుమార్ అన్నారు. దిశ 2025 నూతన సంవత్సర క్యాలెండరు ను ఆదివారం రోజున ఆయన ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ అనునిత్యం ప్రజా సమస్యలపైన పోరాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ డిజిటల్ రంగంలో దూసుకుపోతున్న దిశ పత్రికకు శుభాకాంక్షలు తెలిపారు.ప్రజలకు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల రాజీలేని పోరాటం చేస్తూ పాఠకులకు సూటిగా అర్థమయ్యేలా చెప్పడమే దిశ పత్రిక ప్రత్యేకం అని ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో కథలాపూర్ వార్త వానతడుపుల నాగేశ్వర్,మెట్రో పత్రిక రిపోర్టర్ ఎండి.అలీ బాబా,నినాదం ఆర్ సి. తీగల శోభన్ రావు, V6 మీడియా సాల్వ జీ రమేష్,స్థానిక దిశ రిపోర్టర్ తీగల రఘుపతి రావు, స్థానిక పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed