ఎన్టీఆర్ జిల్లాలో యాసిడ్ దాడి కలకలం

by Javid Pasha |
ఎన్టీఆర్ జిల్లాలో యాసిడ్ దాడి కలకలం
X

దిశ, వెబ్ డెస్క్: ఎన్టీఆర్ జిల్లా ఐతవరంలో యాసిడ్ దాడి కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులపై దుండగుడు యాసిడ్ తో దాడి చేసి గాయపరిచాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన వాళ్లను బంధువులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ దాడికి వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story