అనారోగ్యంతో అమ్రాబాద్ మండల ఏపీఎం మృతి..

by Sumithra |
అనారోగ్యంతో అమ్రాబాద్ మండల ఏపీఎం మృతి..
X

దిశ, అమ్రాబాద్ : అనారోగ్య కారణాలతో అమ్రాబాద్ ఏపీఎం గౌరారం రామ్ రెడ్డి (47) మృతి చెందారు. గత వారం రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో హైదారాబాద్ లోని కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. ప్రస్తుతం ఐకెపీలో ఏపీఎంగా అమ్రాబాద్ మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. ఇబ్రహీంపట్నం యాచారానికి చెందిన ఈయనకు ఇద్దరు పిల్లలున్నారు. ఆయన మృతి పట్ల మండలంలోని అధికారులు, ఐకేపీ సిబ్బంది, మహిళలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed