- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Acid Attack: రాష్ట్రంలో సంచలన ఘటన.. యువతిపై యాసిడ్ అటాక్
X
దిశ, వెబ్‌డెస్క్: యువతిపై యాసిడ్‌తో దాడి చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం (Andhra Pradesh State) విశాఖపట్నం (Vishakhapatnam)లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అక్కయ్యపాలెం (Akkayapalem) పరిధిలోని శ్రీనివాస నగర్ (Srinivasa Nagar) ప్రాంతానికి చెందిన ఓ యువతి రోడ్డుపై నడుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో వెనుక నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు యువతిపై పోసి అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆమె శరీరం సగ భాగం పూర్తిగా కాలిపోయింది. గమనించిన స్థానికులు సదరు యువతిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Advertisement
Next Story