- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దూసుకొచ్చిన మృత్యువు
by Sridhar Babu |
X
దిశ, మేడిపల్లి : రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని బైక్ ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలై మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో మంగళవారం రాత్రి జరిగింది. వివరాల్లోకి వెళితే ఆకునూరి భూమ రాజం (49) అనే వ్యక్తి మంగళవారం రాత్రి బస్టాండ్ నుండి తన ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన బోయిని హర్షిత్ (16) అనే బాలుడు అజాగ్రత్తగా అతివేగంగా బైక్ నడిపి భూమరాజంను ఎదురుగా ఢీకొట్టగా అతను కింద పడి తీవ్రంగా గాయపడి రక్త స్రావం కావడంతో వెంటనే జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భూమరాజం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అతని బంధువులు తెలిపారు. మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మృతుడి భార్య ఆకునూరి లత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్యామ్ రాజ్ తెలిపారు.
Advertisement
Next Story