Today Gold, Silver Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

by Kavitha |
Today Gold, Silver Rates: మహిళలకు గుడ్ న్యూస్.. నేడు భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
X

దిశ, ఫీచర్స్: మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. అయితే న్యూయర్ నుంచి నిన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు ఈ రోజు మాత్రం భారీగా తగ్గాయి. దీంతో పసిడి ప్రియులు హమ్మయ్య అని ఊపిరి పీల్చు కుంటున్నారు. ఇక ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధర పై రూ.450 కు తగ్గి రూ.72,150 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర పై రూ.490 కు తగ్గి రూ.78,710 గా ఉంది. ఇక వెండి ధరలు రూ.1000 తగ్గి కిలో రూ.99,000గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్‌లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.72,150

24 క్యారెట్ల బంగారం ధర - రూ.78,710

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.72,150

24 క్యారెట్ల బంగారం ధర – రూ.78,710

Advertisement

Next Story

Most Viewed